7 రోజులకు 7 భావనలు... జీవితమే మారిపోతుంది!

24-05-2024 Fri 14:58 | Lifestyle
Advertisement
  • వ్యక్తి ఎదుగుదలకు తోడ్పడే పాజిటివ్ నెస్
  • నెగెటివ్ అంశాలను పక్కకి నెట్టేస్తేనే విజయం సాధ్యం
  • సరికొత్త కాన్సెప్ట్ ను తీసుకువచ్చిన మానసిక నిపుణులు
Advertisement
జీవితంలో సానుకూల దృక్పథం ఎంతో అవసరం. ఇప్పటి పరిస్థితుల్లో అనేక నెగెటివ్ అంశాలు మనల్ని చుట్టుముడుతుంటాయి. వీటన్నింటిని పక్కకి నెట్టేసి పాజిటివ్ గా ముందుకు పోతేనే మనకు విజయం సిద్ధిస్తుంది. 

వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏం చెబుతారో తెలుసా... మనం ఏం కోణంలో చూస్తే ప్రపంచం ఆ కోణంలో కనిపిస్తుందని అంటారు. ఈ నేపథ్యంలో... మానసిక నిపుణులు ఓ సరికొత్త కాన్సెప్ట్ ను తీసుకువచ్చారు. దాని పేరు ఏడు రోజుల్లో ఏడు భావనలు...! దీంతో జీవితమే మారిపోతుందని  వారు అంటున్నారు. ఆ ఏడు భావనలు ఏంటో ఈ వీడియోలో చూసేయండి.
Advertisement
Life Changing ConceptsSeven ConceptsSeven DaysVideo

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more